వారెన్ బఫ్ఫెట్ విజయ గాధ
వారెన్ బఫ్ఫెట్ వారెన్ బఫ్ఫెట్ యొక్క అద్భుతమైన కొటేష న్ 1. ఆదాయం పై : ఒకే ఆదాయంపై ఆధారపడి ఉండకు. రెండవ మూలాన్ని సృష్టించేందుకు పెట్టుబడి పెట్టండి. 2. ఖర్చు చేయడం పై : మీరు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేస్తే, త్వరలో మీకు అవసరమైన వస్తువులను అమ్ముకోవాలి 3. రిస్క్ తీసుకోవడం : రెండు అడుగుల తో నది యొక్క లోతును పరీక్షించవదు. 4. పెట్టుబడుల పై : ఒక బుట్టలో అన్ని గుడ్లను పెట్టవద్దు. 5. అంచనా పై : నిజాయితీ చాలా ఖరీదైన బహుమతి, చౌకైన(నమ్మదగినది కాని) వ్యక్తుల నుండి అది ఆశింవదు. బాల్యం : 1930 లో జన్మించిన వారెన్ ఎడ్వర్డ్ బఫ్ఫెట్ జన్మస్థలం ఓమాహా , నెబ్రాస్కా . అతను తన తల్లితండ్రులకు తండ్రి అయిన హోవార్డ్ బఫ్ఫెట్ మరియు తల్లి లీలా రెండో సంతానం . వార్రెన్ బఫ్ఫెట్ తండ్ర...